Sachin Tendulkar calls for raise in quality of fast bowling around the world, says 'very few world-class fast bowlers right now'A Sunil Gavaskar vs Andy Roberts or a Dennis Lillee vs Imran Khan was worth the wait during the 1970s and '80s. Similarly a Tendulkar vs Glenn McGrath or Wasim Akram used to be a connoisseur's delight.
#indiavsbangladesh
#indoretest
#sachintendulkar
#testcricket
#DennisLillee
#ImranKhan
#GlennMcGrath
#WasimAkram
#JaspritBumrah
#ipl2020

టెస్టు క్రికెట్లో నాణ్యమైన పేసర్ల కొరత ఏర్పడిందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. ఒకప్పటిలా మైదానంలో ఆటగాళ్ల మధ్య వైరం కనిపించడం లేదని అభిప్రాయ పడ్డారు. 1970, 80ల్లో సునిల్ గావస్కర్-ఆండీ రాబర్ట్స్, డెన్నిస్ లిల్లీ-ఇమ్రాన్ ఖాన్, సచిన్- మెక్‌గ్రాత్-వసీమ్ అక్రమ్‌ల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. అలాంటి వైరం ఇప్పటి ఆటగాళ్ల మధ్య లేదని సచిన్ అన్నారు.